హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘర్షణలో పది మందిపై కేసు నమోదు

ATP: యల్లనూరు మండలం మేడికుర్తిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి 'భరోసా యాత్ర' సందర్భంగా ముళ్లకంపల వివాదంలో టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఘర్షణలో నలుగురు గాయపడగా తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులతో వైసీపీకు చెందిన ఆరుగురు, టీడీపీకి చెందిన నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.