కృష్ణా: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మంగళవారం పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంత్రి పార్థసారథి మంగళవారం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో జరిగేటటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి పర్యటన వివరాలు ఇవే..!


