PLD: నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం సోమవారం 536.80 అడుగులకు చేరింది. కుడి కాలువకు 6,660 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 7,029 క్యూసెక్కులు, ఎస్పీఎల్‌బీసీకి 2 వేలక్యూసెక్కులు విడుదలవుతున్నాయి. జలాశయం నుంచి 15,689 క్యూసెక్కులు వెళ్తున్నాయి. శ్రీశైలం నుంచి సాగర్‌కు 1,259 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు ఇవే!


