WNP: ప్రత్యేక ఓటరు సవరణలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులను సంబంధిత ఓటర్ల ఇళ్లకు వెళ్లి తప్పనిసరిగా అందించాలని ఆర్డీవో డి. సుబ్రహ్మణ్యం బీఎల్‌వోలు, ఏఈఆర్‌వోలకు ఆదేశించారు. నోటీసులు తమ వద్ద ఉంచుకుని ఓటర్లను వచ్చి తీసుకెళ్లమని చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. ప్రతి ఓటరుకు నిబంధనల ప్రకారం నోటీసు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోటీసులు అందేలా చూడాలన్నారు.
తెలంగాణ
ఓటర్ల ఇళ్లకే నోటీసులు అందించాలి: RDO


