హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ఎంపీ ఉదయ్

కాకినాడ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పొన్నాడ వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నిర్మాణ పనులు 10 శాతం మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన పనులను కూటమిలోనే పూర్తి చేశామన్నారు.