ATP: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖకు ఐదు గవర్నర్ మెడల్స్ లభించాయి. మెంబర్‌షిప్ కేటగిరీలో అప్పటి కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, మాజీ ఆర్‌డీఓ వాకా శ్రీనివాసుల రెడ్డి ఎంపికయ్యారు. CSR కేటగిరీలో మోబిస్, పవర్ గ్రిడ్, సప్తగిరి క్యాంఫర్ సంస్థలు అవార్డులు సాధించాయి. విజేతలకు జిల్లా కలెక్టర్ ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం రెడ్ క్రాస్‌కు 5 గవర్నర్ మెడల్స్


