AKP: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు సోమవారం ప్రకటించారు. 24 మండలాల్లోని 642 పంచాయతీల పరిధిలో 6,256 వార్డులకు 6,333 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాంబిల్లి మండలంలో న్యాయపరమైన వివాదాల కారణంగా నాలుగు పంచాయతీల వివరాలను జాబితాలో చేర్చకుండా పెండింగ్‌లో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు


