హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్ఎన్ఎస్ఎస్ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

ATP: మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి, కోనాపురం చెరువులను సోమవారం హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్ ప్యాకేజీ 36A, 36B ద్వారా నీటిని అందించి తాగునీటి ఎద్దడి తీర్చడం, బోర్‌వెల్స్ రీచార్జ్ చేయడమే లక్ష్యంగా కాలువల సాంకేతిక అవకాశాలను ఎస్ఈ రాజగోపాల్, ఈఈ శ్రీనివాసనాయక్ బృందం తనిఖీ చేసింది.