హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావంపై పంటల పరిశీల

GNTR: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మేడికొండూరు మండలంలో పంటల పరిస్థితిని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డా. మనజీర్‌ జీలాని సమూన్‌ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని పత్తి పంటలను పరిశీలించిన ఆయన, కొన్ని ప్రాంతాల్లో పంట ఎదుగుదల మందగించడంతో పాటు రసం పీల్చే పురుగుల ఉధృతి ఉన్నట్లు గుర్తించారు.