PPM: సెప్టెంబరు నెలలో వివాహం జరుపుకోనున్న చిలకలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరి, చింతాడ భారతి అనే ఆడపడుచులకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పట్టు చీర, జాకెట్, పసుపు కుంకుమతో పాటు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆయన గతంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ కానుక అందించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గోన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆడపడుచులకు మాజీ ఎమ్మెల్యే కానుకలు


