ప్రకాశం: ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామం నర్సింగ్ కాలేజీ సమీపంలో డ్రైనేజీ అధ్వానంగా మారింది. ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ గ్లాసులు కుప్పలుగా పేరుకుపోయి మురుగు ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రాంతంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డ్రైనేజీ దుర్వాసన.. స్థానికుల ఇబ్బంది


