SKLM: కవిటి M మాణిక్యపురం ఫీడర్ పరిధిలో మరమ్మతు పనుల నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు. బి. గొనకపుట్టుగ, కుసుంపురం, బల్లిపుట్టుగ పంచాయతీలోని పలు గ్రామాలకు ఉ. 9 గంటల నుంచి సా. 4 గంటల వరకు సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్


