VZM: సెప్టెంబర్ 2 నుండి టీచర్ల TET, వివిధ ఆర్ధిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విజయవాడ విద్యాభవన్ ఎదుట APTF ఆధ్వర్యంలో నిర్వహించే నిరవధిక ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు JC రాజు పిలుపునిచ్చారు. సోమవారం రామభద్రపురం ZP హైస్కూల్లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు TET నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరవధిక ధర్నాకు ఉపాధ్యాయుల పిలుపు


