కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో స్వర్ణ గ్రామం కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామం నందు వెంకటాయపాలెం నుంచి గణపతి నగరం రోడ్డు శంకుస్థాపన చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు


