హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు మంగళవారం ఉ. 9 గం.కు మండలంలోని బడుకోండపేట గ్రామంలో NTR భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గోననున్నారు. 10 గంటలకు 50 వ డివిజన్ వైఎస్ఆర్ నగర్‌లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనునున్నారు. అనంతరం అక్కడే VMRDA నిధులతో జరుగుచున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.