సత్యసాయి: కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తులకు ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. 7 నుంచి 9 గంటల వరకు అభిషేకం, స్వర్ణకవచ సేవలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు సర్వదర్శనం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
ఖాద్రీ నరసింహస్వామి ఆలయంలో నేడు ప్రత్యేక సేవలు


