హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం ఉ. 7 గం.కు ఎచ్చెర్ల నియోజకవర్గం, కొచ్చర్ల గ్రామంలో NTR భరోసా ఫించన్ల పంపిణీ‌లో పాల్గొంటారు. 8 గం.కు ఎచ్చెర్ల మండలం, బుడగట్ల పాలెం గ్రామంలో NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 9 గం.కు ఎచ్చెర్ల మండలం, కుప్పిలి గ్రామంలో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.