KDP: రాజుపాళెం మండలంలో నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO సురేష్‌బాబు తెలిపారు. మండలంలోని వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడే మండల సర్వసభ్య సమావేశం


