BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు రామ్ నగర్, రంగారావు కాలనీలలో,10:30గంటలకు మారుతీనగర్‌లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ సంక్షేమ కరపత్రాలను ఇంటింటికి అందజేస్తారు. రాత్రి 8:30 గంటలకు చల్లారెడ్డిపాలెం కొత్తపాలెంలో నిర్వహించే పోలేరమ్మ తల్లి సంబరాల్లో పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్!


