NDL: కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు శివరామిరెడ్డి సోమవారం కర్నూలు పట్టణంలోని ఒమేగా హాస్పిటల్ నందు తన పేగులకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నాడు. అనంతరం వైసీపీ నాయకుడు శివరామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


