NDL: బనగానపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త నజీర్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నజీర్ హుస్సేన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో నజీర్ హుస్సేన్ మృతి


