KDP: మాజీ CM YS జగన్మోహన్‌రెడ్డి సెప్టెంబర్ నేడు,రేపు పులివెందులలో పర్యటించనున్నారు.నేడు మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.రేపు ఉదయం 7 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని YSR ఘాట్ వద్ద తన తండ్రి, మాజీ CM YS రాజశేఖర్‌రెడ్డి సమాధికి నివాళులర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం పర్యటన వివరాలు ఇవే..!


