KDP: ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన నకిలీ పోలీసుల నుంచి రూ.1 లక్ష పైగా విలువైన ఐఫోన్‌ను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. శంకరాపురం సాయినాథ్‌రెడ్డి, చౌడూరు రవిని 2 రోజుల క్రితం SI రాజు అరెస్ట్ చేశారు. తొలుత మద్యం సేవించే వారు, ప్రేమజంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కేసు నమోదు చేశారు. విచారణలో సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
నకిలీ పోలీసుల నుంచి ఐఫోన్ స్వాధీనం.!


