KDP: ప్రొద్దుటూరు- జమ్మలమడుగు రోడ్డులో సోమవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఉన్నట్టుండి పిట్స్ రావడంతో కిందపడిపోయిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి గుర్తింపు కోసం వివరాలు సేకరించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి


