CTR: జిల్లాలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇవాళ పర్యటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు చీలా పల్లెలో అంగన్వాడీ కేంద్రం, 10 గంటలకు కొండ మిట్ట వద్ద ఓవర్ హెడ్ ట్యాంక్,11.30 గంటలకు గాంధీ రోడ్డులో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరవుతారని పేర్కొన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


