VSP: విశాఖపట్నంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వెల్డింగ్ టెక్నాలజీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి నీలం గోవిందరావు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని, పదో తరగతి పూర్తి చేసి 18-40 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు ఈ నంబర్‌ను 85558 68681 సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు ఉచిత వెల్డింగ్ టెక్నాలజీ శిక్షణ


