VSP: జేఈఈ, నీట్‌కు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు మేహాద్రిగెడ్డ అంబేద్కర్ గురుకులంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం మంత్రి డీఎస్బీవీ స్వామి, ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ మృదుల ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం


