పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల(మం)లో మహిళకు మాయ మాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకున్న దుండగుడు, మార్గమధ్యలో ఆమె మెడలోని గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయడంతో స్థానిక రైతులు, వాహనదారులు దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చైన్ స్నాచింగ్ యత్నం..!


