హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో నూతన విద్యుదీకరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 1న విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. చిన్న బజారు కృష్ణుడు బొమ్మ సెంటర్‌ నుంచి అడవిపాలెం రోడ్డు, మాదిగపల్లె ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.