E.G: దోసకాయలపల్లి జీఎహెచ్ కళాశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం పరామర్శించారు. హాస్టల్లోనే బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
వార్తలు
'విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'


