VSP: జిల్లాలో రేపు వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ మేరకు రేపు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. అలాగే, అక్కడక్కడ మోస్తరు, తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాలో సాధారణ వర్షపాతం!


