పూల సుబ్బయ్య కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగు, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఆయన జీవితాంతం పోరాడారు. శ్రీశైలం జలాలను నల్లమల కొండల గుండా తరలించే ఆలోచనకు మద్దతుగా పాదయాత్రలు, ధర్నాలు చేపట్టి ప్రజలను చైతన్యపరిచారు. ఆయన కృషికి గుర్తింపుగా వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ వెనుక పూల సుబ్బయ్య పోరాటం..!


