SKLM: జిల్లా పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్‌ఎస్సై సత్యనారాయణ, టెక్కలి స్టేషన్ ఏఎస్సై వెంకట రమణలను జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసు శాఖలో వారు అందించిన సుదీర్ఘ సేవలను ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిటైర్డ్ అధికారులకు ఎస్పీ సత్కారం


