హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలి'

VZM: యువత రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సీఐ ఎస్. రాము సూచించారు. బాలాజీనగర్‌లోని ఓ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై సోమవారం అవగాహన కల్పించారు. అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ , పిన్ , సీవీవీ వివరాలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు.