ATP: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్ - 2026) అమలులో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే టాప్‌లో నిలవాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.సి.కిషోర్ కుమార్ సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్, అధికారులతో సోమవారం సమీక్షించారు. ముందస్తు ప్రణాళిక, టీం వర్క్‌తో నిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్ఐఆర్ అమలులో జిల్లా టాప్‌లో నిలవాలి: అబ్జర్వర్


