హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యత'

VZM: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కలెక్టర్ ప్రజల నుంచి మొత్తం 207 వినతులు స్వీకరించగా, అందులో 98 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయన్నారు. అర్హత కలిగిన ప్రతి ఫిర్యాదుదారునికి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.