హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారంచేడులో ఉచిత హోమియో వైద్య శిబిరం

BPT: కారంచేడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి ప్రదీప్ కుమార్, ఎక్స్ ప్రొఫెసర్ స్వర్ణ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోలో మంచి చికిత్స ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.