NTR: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ నియోజకవర్గ అభివృద్ధికై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నందిగామలో నూతన పోస్టల్ భవనం, నందిగామ–గుడిమెట్ల రహదారి విస్తరణకు నిధులుమంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధికై కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే


