GNTR: ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ స్మారక అవార్డును ఈ ఏడాది అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా రామచంద్రనాయుడుకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న తెనాలిలో జరిగే కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై అవార్డును ప్రధానం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ వ్యాపారవేత్తకు స్మారక అవార్డు


