E.G: దేవరపల్లి మండలం యర్నగూడెంలో గుర్తుతెలియని వ్యక్తుల కత్తిపోట్లకు గురైన కానిస్టేబుల్ వేముల వెంకటేశ్వరరావును ఎస్పీ డి. నరసింహకిషోర్ సోమవారం పరామర్శించారు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
కత్తిపోట్లకు గురైన కానిస్టేబుల్‌కు ఎస్పీ పరామర్శ


