PPM: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో గిరిజన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు హెచ్. రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దశాఖ గ్రామంలో రైతులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన సమస్యలపై దృష్టి పెట్టాలి'


