NTR: నాణ్యమైన పరిష్కారం అందించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం ద్వారా గ్రీవెన్స్ పరిష్కారంలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించారు. మొత్తం 161 అర్జీలు రాగ.. రెవెన్యూ 46, పోలీస్ 23, పురపాలక పట్టణ అభివృద్ధికి 23, ఇతర అర్జీలు వచ్చాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలి: కలెక్టర్


