హైదరాబాద్: 28°C
వార్తలు

భారత నేవీ అమ్ములపొదిలోకి 'INS నిపుణ్‌'

భారత నావికాదళ అమ్ములపొదిలోకి అత్యాధునిక డీప్‌సీ డైవింగ్‌ నౌక 'INS నిపుణ్‌' చేరింది. ముంబైలో దీనిని అధికారికంగా నేవీ విధుల్లోకి చేర్చారు. ఈ నౌక సముద్రంలో ఏకంగా 300 మీటర్ల లోతుకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టగలదు. అయితే ప్రస్తుతం సముద్రంలో సముద్రాల్లో వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయని ఈ సందర్భంగా నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ స్వామినాథన్‌ తెలిపారు.