PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను మనసు పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 105 మంది అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఇందులో 71 సాధారణ, 34 రెవెన్యూ అర్జీలు ఉన్నాయన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు'


