AKP: ఉత్తరాంధ్ర ప్రజల ఐదు దశాబ్దాల కల సాకారం కాబోతున్న చారిత్రక రోజు ఇదేనని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సెప్టెంబర్ 2న సీఎం చంద్రబాబు పాయకరావుపేటకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలకనున్నారని తెలిపారు. చంద్రబాబు అపర భగీరథుడని, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని పేర్కొన్నారు. రైతులంతా స్వచ్ఛందంగా తరలివచ్చి గోదావరి జలాలకు ఘన స్వాగతం పలకాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఉత్తరాంధ్ర కల సాకారం కాబోతుంది'


