హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల జాబితా.. 47.7 లక్షల పేర్లు తొలగింపు

ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి భారీ స్థాయిలో ఓటర్ల పేర్లను తొలగించారు. నకిలీ, మరణించిన, వలస వెళ్లిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈసీ ఏకంగా 47.7 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(CEO) కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు సవరించిన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా పబ్లిష్ చేసింది. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంది.