హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్‌ నిషేధంపై ర్యాలీ

కృష్ణా: చల్లపల్లిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై కలెక్టర్‌ డీకే బాలాజీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం సోమవారం నిర్వహించారు. సెప్టెంబరు 1 నుంచి నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలుగుతోందన్నారు. చేతి సంచులు వినియోగించాలని సూచించారు.