కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు అధికంగా అర్జీలు వస్తున్న నేపథ్యంలో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు


