హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంప సచివాలయంలో 30 ఫిర్యాదులు

ASR: కొయ్యూరు మండలంలోని మంప సచివాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి మొత్తం 30 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. రెవెన్యూ డిపార్టుమెంటు-19, ఇరిగేషన్-4, హౌసింగ్-4, NREGS-3 చొప్పున ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.