హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల మార్పుపై వైసీపీ అభ్యంతరం

PLD: వినుకొండ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల మార్పుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు డీపీవో, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా కేంద్రాలను మార్చారని ఆరోపించారు.